lower temperatures

    చలికాలంలో ఈ ఆహారాల జోలికి వెళ్ళొద్దు !

    November 13, 2023 / 04:04 PM IST

    గుడ్లు, పుట్టగొడుగులు, టొమాటోలు, ఎండిన పండ్లు మరియు పెరుగు వంటి హిస్టామిన్ ఆహారాలు శ్లేష్మం ఉత్పత్తిని పెంచుతాయి. మాంసాహారం ,ప్రాసెస్ చేసిన ఆహారాలు తీసుకోవటం వల్ల అవి జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది.

10TV Telugu News