-
Home » LPC Crisis Escalates
LPC Crisis Escalates
గ్యాస్ కష్టాల వేళ కేంద్రం బంపర్ ఆఫర్లు..
March 26, 2026 / 01:44 PM IST
LPG Crisis : కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల సరఫరాపై కేంద్రం ఆంక్షలు విధించింది. మరోవైపు ఈ సంక్షోభాన్ని చక్కదిద్దే దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా పైపుల ద్వారా సహజ వాయువు (PNG) సరఫరా విధానాన్ని ప్రోత్సహిస్తోంది.