-
Home » lpg cylinder booking
lpg cylinder booking
ఇంట్లో గ్యాస్ టెన్షన్ వద్దు.. సిలిండర్ అయిపోతుందని ముందే ఎలా తెలుసుకోవాలి? సింపుల్ హోం ట్రిక్..!
March 12, 2026 / 03:12 PM IST
Gas Cylinder : గ్యాస్ సిలిండర్ ఖాళీ అవుతుందని ముందుగానే తెలుసుకోవచ్చు. చివరిలో గ్యాస్ లేక ఇబ్బంది పడటం కన్నా ముందే తెలుసుకుని గ్యాస్ బుకింగ్ చేసుకోవడం మేలు. గ్యాస్ ఖాళీ అయ్యే ముందు ఎలాంటి సంకేతాలు కనిపిస్తాయి? ఎలా పసిగట్టాలో ఇప్పుడు చూద్దాం..