Home » lpg price
గ్యాస్ సిలిండర్ ధర తగ్గింది.
కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర తగ్గింది. దీంతో చిరు వ్యాపారులకు కొంతమేర ఉపశమనం కలిగించనుంది.
వాణిజ్య అవసరాలకు వినియోగించే సిలిండర్ ధర తగ్గింది. 19కేజీల కమర్షియల్ సిలిండర్ ధరను రూ.58.50 తగ్గించినట్లు చమురు మార్కెటింగ్ కంపెనీలు ప్రకటించాయి.
కొత్త సంవత్సరం తొలి రోజున గ్యాస్ వినియోగదారులకు శుభవార్త అందింది.
ప్రతి నెలా చమురు కంపెనీలు గ్యాస్ ధరల్లో మార్పులు చేస్తుంటాయన్న సంగతి తెలిసిందే.
ఎల్పీజీ సిలీండర్ల కొత్త ధరలు సోమవారం విడుదలయ్యాయి. నూతన ధరల ప్రకారం.. వాణిజ్య సిలీండర్ల వినియోగదారులకు ఉపశమనం కలిగింది. 19 కేజీల ఎల్ పీజీ సిలీండర్ పై రూ. 36 తగ్గిస్తూ చమురు సంస్థలు తెలిపాయి.
నిరుద్యోగం పెరిగిపోయిన సమయంలో ప్రజలు తమ ఇంటి అవసరాల కోసం వాడే సిలిండర్ను ఎక్కువ ఖరీదు పెట్టి కొనేలా చేస్తున్నారు. కొత్త సిలిండర్ కనెక్షన్ ధర రూ.1,450 నుంచి రూ.2,200కు పెంచారు. సెక్యూరిటీ డిపాజిట్ ధర రూ.2,900 నుంచి రూ.4,400కు పెంచారు.
దేశవ్యాప్తంగా వంటగ్యాస్, పెట్రోల్ - డీజిల్, వంట నూనె ధరలు పెరిగిపోతుండగా సామాన్యులకు పెను భారంగా మారింది. ఇప్పటికే రికార్డు స్థాయికి చేరిన ధరలు.. మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయట.
https://youtu.be/FfAJq903ATo