LS 2019 Polls

    16 సీట్లే టార్గెట్ : లక్కీ ప్లేస్ నుంచి KCR ప్రచారం

    March 17, 2019 / 01:44 AM IST

    తెలంగాణ సీఎం కేసీఆర్ లోక్ సభ ఎన్నికల ప్రచార బరిలోకి దిగుతున్నారు. తనకు బాగా కలిసొచ్చిన కరీంనగర్ నుంచే ప్రచారం ప్రారంభించాలని ఆయన నిర్ణయించుకున్నారు. మార్చి 17వ తేదీ ఆదివారం ఆయన సమరశంఖారాన్ని పూరించనున్నారు. ఆ తర్వాత మార్చి 19వ తేదీ మంగళవారం న

10TV Telugu News