Home » LS Speaker
లోక్ సభ స్పీకర్ కు వైసీపీ పార్లమెంటరీ పార్టీ లేఖ రాసింది. ఎంపీ రఘురామకృష్ణంరాజుపై వెంటనే అనర్హత వేటు వేయాలని విజ్ఞప్తి చేసింది. అనర్హత వేటు అంశంలో జాప్యం సరికాదని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి వెల్లడించారు.
వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ రఘురామకృష్ణంరాజు తనకు ప్రాణహాని ఉందని, భద్రత కల్పించాలని కోరుతూ లోక్‌సభ స్పీకర్‌కు లేఖ రాశారు. లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు రాసిన లేఖలో ఆంధ్రప్రదేశ్‌లోని నరసపురం ఎంపి రాజు తన నియోజకవర్గానికి వెళ్లేందుకు భయప�