Home » Lucknow To Bihar
Diwali 2024 : భారతీయ రైల్వే లక్నో నుంచి బీహార్లోని ఛప్రా వరకు వందే భారత్ ప్రత్యేక రైలును ప్రారంభించింది. రైలు నంబర్ 02270. లక్నో ఎన్ఆర్ నుంచి మధ్యాహ్నం 2:15 కి బయలుదేరి రాత్రి 9:30 గంటలకు ఛప్రా చేరుకుంటుంది.