Home » Lucknow woman
‘నా కొత్త కారుని ఢీ కొడతావా’.. అంటూ నడిరోడ్డుపై యువకుడి గల్లా పట్టుకుని ఓ అమ్మాయి రచ్చ రచ్చ చేసింది. అతడిని బెదిరిస్తూ రెచ్చపోయింది. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలోని అలీగంజ్ పోలీస్