Home » Lucky Baskhar Title Track
దుల్కర్ సల్మాన్ లక్కీ భాస్కర్ సినిమా నుంచి తాజాగా టైటిల్ సాంగ్ విడుదల చేసారు. ఈ సినిమా సెప్టెంబర్ 7న రిలీజ్ కాబోతుంది.