దుల్కర్ సల్మాన్ ‘లక్కీ భాస్కర్’ టైటిల్ సాంగ్ విన్నారా?

దుల్కర్ సల్మాన్ లక్కీ భాస్కర్ సినిమా నుంచి తాజాగా టైటిల్ సాంగ్ విడుదల చేసారు. ఈ సినిమా సెప్టెంబర్ 7న రిలీజ్ కాబోతుంది.