Home » Lumpy skin disease
ఈ వ్యాధి కారణంగా జైపూర్లో పాల ఉత్పత్తి తగ్గింది. దీంతో స్వీట్ల తయారికి పాలు లభించకపోవడంతో వ్యాపారాలు పడిపోతున్నాయి. రాజస్తాన్లో అతిపెద్ద పాల కో-ఆపరేటివ్ సొసైటీ అయిన జైపూర్ డైరీ ఫెడరేషన్ ఈ విషయమై మాట్లాడుతూ రాష్ట్రంలో 15-18 శాతం పాల ఉత్పత్తి
దేశవ్యాప్తంగా పశువులకు లంపీ స్కిన్ డిసీజ్ (ఎల్ఎస్డీ) వ్యాప్తి వేగంగా వ్యాపిస్తోంది. దేశ వ్యాప్తంగా తొమ్మిది రాష్ట్రాల్లో ఈ వైరస్ భారినపడి పశువులు మృత్యువాత పడుతున్నాయి. ఇప్పటికే 27వేల పశువులు మరణించగా వేలాది పశువులకు ఈ వ్యాధి వ్యాపించింద�
రాజస్థాన్ రాష్ట్రంలో పశువులను లంపీ స్కిన్ డిసీజ్ వేధిస్తోంది. 15 జిల్లాల్లో ఈ వ్యాధి సోకి 18వేల మూగ జీవాలు మృతిచెందాయి. వ్యాధి నివారణకు ప్రభుత్వం అన్ని చర్యలు చేపట్టింది. ఈ వ్యాధిపై ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు.
దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లోని పశువులను లంపీ చర్మవ్యాధి పట్టిపీడిస్తోంది. దీంతో దేశవ్యాప్తంగా పశువులు మృతి చెందుతున్నాయి. ఒక్క రాజస్థాన్లోనే 14,000 ఆవులు మృత్యువాత పడ్డాయి.