Home » Luna 25
రష్యా అంతరిక్ష సంస్థ చంద్రుడి ఉపరితలంపైకి ప్రయోగించిన లూనా-25 ల్యాండర్లో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో దాని ల్యాండింగ్ తేదీలో మార్పు జరిగే అవకాశం ఉంది.
లూనా 25.. ఆగస్టు 21 లేదా 22న చంద్రుడి ఉపరితలంపైకి చేరుతుందని అంచనా వేస్తున్నారు. ఇకపోతే చంద్రయాన్-3ని భారతదేశం జూలై 14న ప్రయోగించింది. ఇది ఆగస్టు 23న చంద్రునిపైకి రానుంది.