Home » lunar eclipse
సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడనుంది. భారత్ లో పూర్తి స్తాయి గ్రహణం 45 నిమిషాల పాటు దర్శనం ఇవ్వనుందని ఖగోళ శాస్త్రవేత్తలు తెలిపారు. చంద్రగ్రహణం సందర్భంగా తిరుమల సహా పలు ఆలయాలు 11 గంటల పాటు మూతపడనున్నాయి. శ్రీకాళహస్తి ఆలయం మాత్రం తెరిచే ఉండనుంది.
సంపూర్ణ చంద్ర గ్రహణం మంగళవారం ఏర్పడనున్న సంగతి తెలిసిందే. దేశంలోని కొన్ని ప్రాంతాల్లో సంపూర్ణ చంద్ర గ్రహణం ఏర్పడితే, ఇంకొన్ని ప్రాంతాల్లో పాక్షిక చంద్ర గ్రహణం కనిపిస్తుంది.
మరోసారి తిరుమల శ్రీవారి ఆలయం మూతపడనుంది. నవంబర్ 8న చంద్ర గ్రహణం సంభవించనుండడంతో, తిరుమల వేంకటేశ్వరస్వామి ఆలయాన్ని మూసివేయనున్నారు.
సూర్య గ్రహణం ఏర్పడిన కొన్ని రోజులకే సంపూర్ణ చంద్ర గ్రహణం ఏర్పడనుంది. ఈ నెల 8న సంపూర్ణ చంద్ర గ్రహణం ఏర్పడనుందని ఇప్పటికే శాస్త్రవేత్తలు తెలిపిన విషయం తెలిసిందే. దీంతో ఈనెల 8న శ్రీవారి ఆలయం మూసివేస్తున్నారు. సర్వదర్శనం టోకెన్ల జారీని రద్దు
పాక్షిక సూర్య గ్రహణం ఏర్పడిన పక్షం రోజులకే సంపూర్ణ చంద్ర గ్రహణం ఏర్పడనుంది. అక్టోబరు 25న పాక్షిక సూర్య గ్రహణం ఏర్పడిన విషయం తెలిసిందే. నవంబరు 8న సంపూర్ణ చంద్ర గ్రహణం ఏర్పడనుందని శాస్త్రవేత్తలు తెలిపారు. కోల్ కతాతో పాటు దేశంలో అన్ని ప్రాంతాల్�
గ్రహణం ఖగోళవింతా...లేక....చెడు పరిణామమా..గ్రహణం సమయంలో జాగ్రత్తలు పాటించకపోతే ఏమవుతుంది?గర్భంలో ఉన్న శిశువులకు ఏమవుతుంది? గ్రహణం మొర్రిలకు గురి అవుతారా? దేవాలయాలు ఎందుకు మూసివేస్తారు?
అక్టోబర్ 25న, నవంబర్ 8 తేదీల్లో తిరుమల శ్రీవారి ఆలయాన్ని మూసివేయనున్నారు. ఈనెల 25న సూర్యగ్రహణ, నవంబర్ 8న చంద్రగ్రహణం కారణంగా ఆ రోజుల్లో ఆలయం తలుపులు మూసిఉంచుతారు.
ఈ ఏడాది తొలి చంద్రగ్రహణం ఈనెల 15, 16 తేదీల్లో ఏర్పడనుంది. భారత కాలమానం ప్రకారం సోమవారం ఉదయం 7.02 గంటల నుంచి గ్రహణం మొదలవుతుంది.
Solar Eclipse 2022 : 2022లో సూర్యగ్రహణం ఏప్రిల్ 30 (శనివారం) ఏర్పడనుంది. ఈ ఏడాదిలో ఇదే తొలి సూర్యగ్రహణం.. దీన్ని తొలి పాక్షిక సూర్యగ్రహణంగా పిలుస్తారు. అలాగే మే 16న సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడుతుంది.
ఈ నెల 19న ఆకాశంలో అద్భుతం చోటు చేసుకోనుంది. ఈ శతాబ్దంలోనే అత్యంత సుదీర్ఘమైన చంద్రగ్రహణం ఏర్పడనుంది. ఇది పాక్షిక చంద్రగ్రహణమే అయినా ఏకంగా 3 గంటల 28 నిమిషాల పాటు కనువిందు చేయనుంది.