Home » Lunar Registry
చిన్నప్పుడు 'చందమామ రావే' అని పాటలు పాడి గోరుముద్దలు తినిపించిన అమ్మకి ఆ చంద్రుడిపైనే స్థలం కొని బహుమతిగా ఇచ్చింది ఆమె కూతురు. తల్లిపై తన ప్రేమను చాటుకుంది.
సెలబ్రిటీలు మాత్రమే కాదు.. సామాన్యులు కూడా చంద్రుడిపై స్థలాలు కొనేస్తున్నారు. చంద్రుడిపై స్థలం ఎవరిది? ఇప్పటి వరకూ ఎవరెవరు కొన్నారు? కొనాలంటే ధర ఎంత? ఈ వివరాలు తెలుసా మీకు?