Home » Lunch Meet
వారిద్దరు ప్రపంచ కుబేరులు. సంపదలో నువ్వా? నేనా? అన్నట్లుగా ఉంటారు.వారిద్దరు ఒకేచోట కలిస్తే ఎలా ఉంటుంది? ఇదిగో ఇలాగే ఉంటుంది. ప్రపంచ కుబేరులిద్దరు లంచ్ మీట్ పై ప్రపంచ వ్యాపారా దిగ్గజాలు ఆసక్తిగా గమనించాయి.
కరోనా కష్టకాలంలో పేద ప్రజలకు.. అవసరమైనవారికి ఆప్తుడుగా ఆదుకుంటున్న సోనూసూద్‌ను ప్రతి ఒక్కరూ అభినందిస్తున్నారు. సినీ, రాజకీయ ప్రముఖుల నుంచి ప్రశంసలు అందుకుంటున్న సోనూసూద్‌ను ట్విట్టర్ వేదికగా ఆంధ్రప్రదేశ్ శ్రీకాకుళం పార్లమెంట్ సభ్యుడు క�