Lungs infections

    VMRDA చైర్మన్, మాజీ ఎమ్మెల్యే ద్రోణంరాజు కన్నుమూత

    October 4, 2020 / 04:54 PM IST

    Dronam Raju Srinivas : VMRDA చైర్మన్, మాజీ ఎమ్మెల్యే ద్రోణంరాజు శ్రీనివాస్ (59) కన్నుమూశారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ద్రోణంరాజు మృతిచెందారు. ఇటీవలే ఆయనకు కరోనా సోకడంతో ఆస్పత్రిలో చేరారు. కరోనా నుంచి ఆయన కోలుకున్నాక కూడా ఆయన్ను ఇతర ఆరోగ్య సమస్యలు వెంటాడాయి. �

10TV Telugu News