Home » Lured
భలే మంచి బేరం అనుకుని మురిసిపోయింది. ఆ మహిళ అడిగిందే ఆలస్యం.. వృద్ధురాలు 4కోట్ల 35లక్షలు ఆ ఇచ్చింది.
గుజరాత్ రాష్ట్రం అహ్మదాబాద్ లో దారుణం జరిగింది. ఓ నీచుడు పెళ్లి పేరుతో యువతిని వంచించాడు. పెళ్లి చేసుకుంటానని చెప్పి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. ఆ తర్వాత యువతిని వ్యభిచార ముఠాకి అమ్మేశాడు. కొన్నాళ్లు నరకం చూసిన బాధితురాలు చివరికి ఎలాగో పో�