-
Home » Luxury Goods
Luxury Goods
లగ్జరీ వాచ్ నుంచి హ్యాండ్బ్యాగుల వరకు.. రూ. 10 లక్షలకు పైగా లగ్జరీ వస్తువులపై టాక్స్ కట్టాల్సిందే.. ఎంతంటే?
April 23, 2025 / 04:45 PM IST
Luxury Goods : గడియారాలు, అద్దాలు, బూట్లు, బ్యాగులు కొనుగోలుపై ఇప్పటినుంచి పన్ను చెల్లించాల్సి ఉంటుంది. సీబీడీటీ అనేక లగ్జరీ వస్తువులపై ఒక శాతం TCS విధించింది. ఏప్రిల్ 22 నుంచే కొత్త పన్ను అమల్లోకి వచ్చింది.