Lying at home

    Snake Bite: చిన్నారికి పాముకాటు.. తిడతారని ఇంట్లో చెప్పలేదు!

    July 26, 2021 / 04:24 PM IST

    పిల్లలంటే ఆటలు సహజం. తెలిసీ తెలియని వయసులో గంతులేయడం దెబ్బలు తాకడం కూడా సహజమే. అలానే ఆడుకుంటున్న పాపకి ఎక్కడ నుండి వచ్చిందో పాము కాటేసి వెళ్ళింది. దీంతో భయపడిన ఆ చిన్నారి ఇంట్లో వాళ్ళకి కాలికి మేకు గుచ్చుకుందని అబద్దం చెప్పింది.

10TV Telugu News