M File

    వాట్సప్‌తో జాగ్రత్త..హెచ్చరించిన సీఈఆర్‌టీ

    November 21, 2019 / 01:59 AM IST

    వాట్సప్‌తో జాగ్రత్త అంటోంది కేంద్ర ప్రభుత్వ సైబర్ సెక్యూర్టీ సంస్థ. ఎందుకంటే తెలియని వారి వీడియో ఫైళ్లను ఓపెన్ చేస్తే..కొన్ని సమస్యలు ఏర్పడే అవకాశం ఉందని వెల్లడిస్తోంది. ద కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (CERT) సంస్థ మూడు రోజుల క్రితం కొన�

10TV Telugu News