Home » MAA Election counting tension
టాలీవుడ్ మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికల కౌంటింగ్ ఫలితాల్లో స్పష్టత వస్తోంది. ప్రెసిడెంట్ గా.. ప్రకాష్ రాజ్ పై మంచు విష్ణు విజయం సాధించినట్టు వార్తలు అందుతున్నాయి.
టాలీవుడ్ మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికల్లో.. మంచు విష్ణు ప్యానెల్.. కీలకమైన విజయాన్ని సొంతం చేసుకున్నట్టు కౌంటింగ్ ట్రెండ్స్ చెబుతున్నాయి.
కౌంటింగ్ కేంద్రం వద్ద ఉన్న మంచు విష్ణు, ప్రకాష్ రాజ్.. ఇద్దరూ చాలా ఉత్సాహంగా కనిపించారు. విజయంపై ఫుల్ కాన్ఫిడెన్స్ తో ఉన్న ఈ ఇద్దరూ.. సరదాగా ముచ్చటించుకున్నారు.