Home » maa election results
కోర్టుకు చేరనున్న 'మా' ఎన్నికల వివాదం
రాజీనామాలను ఆమోదించేది లేదు..!
టాలీవుడ్ మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికల ఫలితాలతో.. మెగా బ్రదర్ నాగబాబు షాకింగ్ డెసిషన్ తీసుకున్నారు. మా.. సభ్యత్వానికి రాజీనామా చేశారు.
మా ఎన్నికల ప్రక్రియలో స్వల్ప మార్పులు జరిగాయి. ఎన్నికలు జరిగిన మరుసటి రోజు ఫలితాలు విడుదల చేయనున్నారు.