MAA Elections Effect: మా.. ఎన్నికల ఫలితాల ఎఫెక్ట్.. నాగబాబు షాకింగ్ డెసిషన్!
టాలీవుడ్ మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికల ఫలితాలతో.. మెగా బ్రదర్ నాగబాబు షాకింగ్ డెసిషన్ తీసుకున్నారు. మా.. సభ్యత్వానికి రాజీనామా చేశారు.

Nagabu Story
టాలీవుడ్ మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికల ఫలితాలతో.. మెగా బ్రదర్ నాగబాబు షాకింగ్ డెసిషన్ తీసుకున్నారు. మా.. సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ విషయాన్ని ట్విటర్ ద్వారా తెలియజేశారు.
Also Read: MAA Elections: మా.. ఎన్నికల ఫలితాలపై.. ఎవరేమన్నారంటే!
‘ప్రాంతీయవాదం, సంకుచిత మనస్తత్వంతో కొట్టుమిట్టాడుతున్న మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ లో కొనసాగడం ఇష్టం లేక.. మా.. అసోసియేషన్ లో నా ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నాను. సెలవు. – నాగబాబు’ అని నాగబాబు ట్వీట్ చేశారు.
Also Read: MAA Elections: మంచు విష్ణు విజయం
మా.. ఎన్నికల ప్రచారంలో ప్రకాష్ రాజ్ తరఫున.. నాగబాబు కాస్త గట్టిగానే మాట్లాడారు. విష్ణు టార్గెట్ గా హాట్ హాట్ కామెంట్లు చేశారు. మెగా కుటుంబం మద్దతు.. ప్రకాష్ రాజ్ కే అని తేల్చి చెప్పారు. చివరికి.. మంచు విష్ణు విజయం సాధించిన పరిస్థితుల్లో.. నాగబాబు ఈ షాకింగ్ డెసిషన్ తీసుకున్నారు.
Also Read: MAA Elections 2021 : ప్రకాశ్ రాజ్ ఓటమి.. చిరంజీవి షాకింగ్ కామెంట్స్