Home » maa elections 2021
మెగా బ్రదర్ నాగబాబు తనపై చేసిన కామెంట్లకు తప్పుకుండా సమాధానం చెబుతానని అన్నారు మంచు విష్ణు.
నటుడు శివాజీ రాజా అసలు ‘మా’ అసోసియేషన్లో గొడవలకు ఆ వ్యక్తే కారణం అంటూ సంచలన ఆరోపణలు చేశారు..
మంచు విష్ణు ఎలక్షన్ మేనిఫెస్టో
సీనియర్ నటుడు సీవీఎల్ నరసింహ రావు ‘మా’ ఎన్నికల బరినుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు..
‘మా’ జనరల్ సెక్రెటరీ పదవికి ఇండిపెండెంట్గా పోటీ చేస్తున్న బండ్ల గణేష్.. తన నామినేషన్ను ఉపసంహరించుకున్నారు..
ఆలు లేదు సులు లేదన్నట్లు ఆర్నెల్ల ముందే ప్రకాష్ రాజ్ పోటీ అంటూ వచ్చారు - వీకే నరేష్..
అక్టోబర్ 1, 2 తేదీలు ‘మా’ ఎన్నికల నామినేషన్ ఉపసంహరణకు ఆఖరి గడువు..
‘మా’ ఎన్నికల్లో నామినేషన్ వేసిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలతో తాను ఏకీభవించట్లేదని స్పష్టం చేశారు మంచు విష్ణు..
తగ్గేదే లే..!
‘రిపబ్లిక్’ ప్రీ రిలీజ్ ఈవెంట్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్పీచ్ సెన్సేషన్ అయ్యింది..