Home » MAA Elections Counting
టాలీవుడ్ మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికల్లో.. తొలి ఫలితాలు వెలువడుతున్నాయి. ముందుగా.. ఈసీ మెంబర్ల ఎన్నికల ఫలితాలు వస్తున్నాయి.
టాలీవుడ్ మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికల కౌంటింగ్.. ఉత్కంఠభరితంగా కంటిన్యూ అవుతోంది. ప్రకాష్ రాజ్, మంచు విష్ణు ప్యానెళ్ల మధ్య.. టఫ్ ఫైట్ కొనసాగుతోంది.
టాలీవుడ్ మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికల్లో.. భారీగా క్రాస్ ఓటింగ్ జరిగినట్టు తెలుస్తోంది. ఈ ప్రభావం.. ప్రెసిడెంట్ ఎన్నికపై ప్రభావం పడే అవకాశం ఉందని సమాచారం.
ఉత్కంఠగా సాగిన మా ఎన్నికల సమరం ముగిసింది. మురళీమోహన్, మోహన్ బాబు సమక్షంలో ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది.