Home » MAA Elections results
మంచు విష్ణు మంచి మాట
ప్రకాష్ రాజ్ టీమ్ రాజీనామాలను విష్ణు ఆమోదిస్తారా?
"మా"లో పదవులకు ప్రకాశ్ రాజ్ టీం రాజీనామా
ప్రకాశ్ రాజ్ మాత్రం మెట్టు దిగడం లేదు. మా సభ్యత్వానికి తన రాజీనామా నిర్ణయం వెనక లోతైన అర్థం ఉందని ఆయన ట్వీట్ చేశారు.
మా.. ఎన్నికలు, ఫలితాల వ్యవహారంపై.. మాటల మంటలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా.. ఈ విషయంలో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఎంట్రీ ఇచ్చారు.
టాలీవుడ్ మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా.. మంచు విష్ణు గ్రాండ్ విక్టరీ సొంతం చేసుకున్నారు. మా ఎన్నికల అధికారి.. ఈ విషయాన్ని అధికారికంగా అనౌన్స్ చేశారు.
ఆ టాప్ హీరోలు ఎందుకు ఓటు వేయలేదు..?
టాలీవుడ్ మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికల్లో.. తొలి ఫలితాలు వెలువడుతున్నాయి. ముందుగా.. ఈసీ మెంబర్ల ఎన్నికల ఫలితాలు వస్తున్నాయి.