Maa Oori Cinema

    Maa Oori Cinema : అక్టోబర్ 12న ‘మా ఊరి సిన్మా’

    October 3, 2023 / 06:01 PM IST

    పులివెందుల మహేష్, ప్రియ పాల్ జంటగా న‌టించిన‌ చిత్రం మా ఊరి సిన్మా. శివరాం తేజ దర్శకత్వంలో ఈ చిత్రం తెర‌కెక్కింది. శ్రీ మంజునాథ సినిమాస్ పతాంపై జి.మంజునాధ్ రెడ్డి ఈ సినిమాని నిర్మించారు.

10TV Telugu News