Aadhaar - Mobile Linking : భారత ప్రభుత్వ డిజిటల్ ఇండియా, ప్రత్యేక గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) ఆధార్ను జారీ చేసింది. 12-అంకెల వ్యక్తిగత గుర్తింపు సంఖ్య దేశంలోని నివాసితులకు గుర్తింపు రుజువుగా పనిచేస్తుంది.
UIDAI Aadhaar : ప్రస్తుత రోజుల్లో ఆధార్ కార్డు అనేది నిత్యావసరంగా మారింది. ప్రభుత్వ పథకాల నుంచి ఇతర వ్యక్తిగత కార్యకలాపాలకు ఆధార్ కార్డు వినియోగం తప్పనిసరిగా మారిపోయింది. వ్యాపారపరంగా కూడా KYC కోసం కస్టమర్ల ఆధార్ కార్డ్లను వినియోగిస్తున్నారు.
ప్రభుత్వ పథకానికి దరఖాస్తు చేసుకోవాలంటే ఆధార్ కావాలి. పాస్పోర్ట్, ఓటర్ ఐడీ, సిమ్ కార్డు తీసుకోవాలన్నా ఆధార్ తప్పనిసరి. అలా అని ఏదైనా పథకానికిగానీ దరఖాస్తుకుగానీ ఆధార్ కార్డు సమర్పిస్తే వేరొకరు దుర్వినియోగం చేస్తారనే భయమూ ఉంది. ఈ ఇ�