Home » Maamagaru Serial
ఆకట్టుకునే కథనాలు, వాస్తవికతకు దగ్గరగా వుండే కథలతో కూడిన సీరియల్స్‌తో ప్రేక్షకుల హృదయాలను రంజింపజేస్తోంది స్టార్ మా. తాజాగా సరికొత్త సీరియల్‌తో తెలుగు రాష్ట్రాల్లోని ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు సిద్దమైంది.