Home » Maanas Wedding
ప్రముఖ సీరియల్ నటుడు, బిగ్ బాస్ ఫేమ్ మానస్ ఇటీవల నవంబర్ 22న శ్రీజ అనే అమ్మాయిని వివాహం చేసుకోగా మొదటిసారి పెళ్లి ఫోటోలని మానస్ షేర్ చేశాడు.
ఇటీవల సెప్టెంబర్ 2న మానస్ నిశ్చితార్థం చేసుకొని అందర్నీ ఆశ్చర్యపరిచాడు. తాజాగా మానస్ ఓ ఇంటివాడయ్యాడు.