Home » Maayavan
ప్రాజెక్టు Z సినిమా తాజాగా ఓటీటీలోకి వచ్చింది.
తమిళ్ లో థ్రిల్లింగ్ సినిమాలు తీసే డైరెక్టర్ CV కుమార్ 2017 లో సందీప్ కిషన్ హీరోగా మాయావన్ అనే సినిమాని తీశారు. ఈ సినిమాని తెలుగులో ప్రాజెక్ట్ Z గా రిలీజ్ చేశారు.