mackenzie

    ఆమే లేకపోతే అమెజాన్ లేదు : ఈ-కామర్స్ సంచలనంలో పార్టనర్

    January 10, 2019 / 06:21 AM IST

    మగాడి విజయం వెనక ఆడది ఉంటుంది అంటారు.. అందరి జీవితాల్లో కాకపోవచ్చు కానీ.. ఈ-కామర్స్ దిగ్గజం విషయంలో మాత్రం ఇది అక్షర సత్యం. అవును ఆమె లేకపోతే అమెజాన్ లేదు అంటారు సీఈవో జెఫ్ బెజోస్. భార్యభర్తలుగా కాకుండా ఓ ఫ్రెండ్స్ గా, బెస్ట్ క్రిటిక్స్, బెస్ట్ �

10TV Telugu News