Home » Madanapalle Incident
కెమికల్ వినియోగించడం వల్లే ప్రమాదం జరిగి ఉండొచ్చు. ఎమ్మార్వో సంతకాలు ఫోర్జరీ చేసిన పత్రాలు కూడా ఉన్నాయి.
సాక్ష్యాలు మాయం చేయడానికి ఇలా చేసే అవకాశం ఉంది. ఈ తరహా ఘటనలపై ఇక కఠిన చర్యలు ఉంటాయి.
నిబంధనలకు విరుద్ధంగా భారీ ఎత్తున ల్యాండ్ కన్వెర్షన్ జరిగిందని ఆరోపించారు.
https://youtu.be/e9bigMVb7Yg