Madapur Ayyappa Society

    ఐటి గ్రిడ్‌ సంస్థలో కొనసాగుతున్న సోదాలు : డేటా ఎవరు చేరవేశారు?

    March 3, 2019 / 10:06 AM IST

    హైదరాబాద్ : మాదాపూర్‌ అయ్యప్ప సొసైటీ ఐటీ గ్రిడ్ కంపెనీలో సైబరాబాద్ పోలీసులు సోదాలు కొనసాగుతున్నాయి. ఏపీకి సంబంధించిన డేటాను ఐటీ గ్రిడ్‌కు ఎవరు చేరవేశారనే దానిపై తెలంగాణ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. మరోవైపు తెలంగాణకు చెందిన డేటాను సై

10TV Telugu News