-
Home » Made in India processor
Made in India processor
భారత తొలి 32-బిట్ "విక్రమ్" సెమీకండక్టర్ ప్రాసెసర్ చిప్ ఇది.. మోదీకి అందజేత.. ఇకపై మనదేశం ఈ రంగంలో.. ఏపీలోనూ..
September 2, 2025 / 07:10 PM IST
ప్రభుత్వం 6 రాష్ట్రాల్లో (గుజరాత్, అసోం, ఉత్తరప్రదేశ్, పంజాబ్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్) రూ.1.60 లక్షల కోట్లకు మించి పెట్టుబడితో 10 సెమీకండక్టర్ తయారీ ప్రాజెక్టులకు ఆమోదముద్ర వేసింది.