Home » Madhapur rave party
పక్కా సమాచారంతో రేవ్ పార్టీ జరుగుతున్న అపార్ట్ మెంట్ పై రంగారెడ్డి జిల్లా ఎస్టీఎఫ్ పోలీసులు, అబ్కారీ శాఖ అధికారులు దాడి చేశారు.
టాలీవుడ్లో మరోసారి డ్రగ్స్ కలకలం రేపింది. హైదరాబాద్‌లోని మాధాపూర్ ప్రాంతంలో ఓ అపార్ట్మెంట్లో రేవ్‌పార్టీని నార్కోటిక్స్ బ్యూరో అధికారులు భగ్నం చేశారు.