-
Home » Madhu Mantena
Madhu Mantena
Madhu Mantena : ఘనంగా రెండో పెళ్లి చేసుకున్న ఆర్జీవీ బామ్మర్ది, ప్రముఖ నిర్మాత.. హాజరైన బన్నీ, బాలీవుడ్ స్టార్ హీరోలు
June 12, 2023 / 08:47 AM IST
ఆర్జీవీ(RGV) బామ్మర్ది, బాలీవుడ్(Bollywood) నిర్మాత మధు మంతెన ఆదివారం రాత్రి ప్రముఖ యోగా ట్రైనర్(Yoga Trainer) ఐరా త్రివేది(Ira Trivedi)ని రెండో వివాహం చేసుకున్నారు. రెండో వివాహం అయినా ఈ పెళ్లిని ముంబైలో ఘనంగా చేసుకున్నారు.
మహాభారతంలో ద్రౌపదిగా దీపిక
October 25, 2019 / 07:53 AM IST
‘మహాభారత్’ లో ద్రౌపది క్యారెక్టర్ చేయడంతో పాటు, ఫిల్మ్ మేకర్ మధు మంతెనతో కలిసి సహ నిర్మాతగానూ వ్యవహరించనుంది దీపిక..