Home » Madhuca Tree
One tree two colors : ప్రకృతి తల్లి ఒడిలో ఎన్ని వింతలో ఎన్నెన్ని కవ్వింతలో. అందాల ప్రకృతిలో వింతలకు ఏమాత్రం కొదువ లేదు. చూసే కొద్దీ వింతలు, విచిత్రాలు విస్తుగొలుపుతుంటాయి. ప్రకృతి అంటేనే రంగుల నిలయం. ఒక్కోరంగూ ఒక్కో ప్రత్యేకతను సంతరించుకుని అలరిస్తుంది