-
Home » MadhuKhan Company
MadhuKhan Company
ED Raids-MP Nama : నామా ఇంట్లో భారీగా నగదు.. నోట్లు లెక్కపెట్టే మిషన్తో ఈడీ అధికారులు లోపలికి…!
June 11, 2021 / 08:50 PM IST
టీఆర్ఎస్ ఎంపీ నామ నాగేశ్వరరావు నివాసంలో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టేట్ (ఈడీ) సోదాలు ఇంకా కొనసాగుతునే ఉన్నాయి. హైదారాబాద్లోని నివాసంతో పాటుగా ఆయన కార్యాలయాల్లోనూ ఈడీ సోదాలు కొనసాగుతున్నాయి.