-
Home » Madhumani
Madhumani
అప్పుడు 'సంతోషం'లో నాగార్జున పక్కన.. ఇప్పుడు 'నా సామిరంగ'లో అమ్మగా..
January 29, 2024 / 07:34 AM IST
నా సామిరంగ సక్సెస్ సెలబ్రేషన్స్ నిర్వహించగా ఈ ఈవెంట్లో మధుమణి సినిమా గురించి మాట్లాడి, అనంతరం.. నాగార్జున గారితో కలిసి సంతోషం సినిమాలో నటించాను. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు అమ్మ లాంటి పాత్రలో నటించాను.