Home » madras iit
గణిత అధారితమైన అల్గోరిథం ద్వారా క్యాన్సర్ కణాల వృద్ధికి కారణభూతమయ్యే డ్రైవర్ మార్పులకు, వ్యాధి పై ప్రభావం చూపని పాసింజర్ మార్పులకు మధ్య తేడాను సులభంగా గుర్తించేందుకు వీలవుతుంది.
దివ్యాంగుల కోసం మద్రాస్ ఐఐటీ ఓ అద్భుతమైన వీల్ చైర్ ను తయారు చేసింది. సాధారణంగా కాళ్లు..నడుము సరిగా పనిచేయని దివ్యాంగులను వీల్ చైర్ లో కూర్చోపెట్టాలన్నా..లేపాలన్నా..ఒకరిద్దరు సహాయం చేయాలి. కానీ ఈ ఛైర్ అటువంటిది కాదు..పూర్తిగా భిన్నమైనది. ఎవర�