magnitude of the earthquake 6.4

    Earthquake In Assam : అసోంలో భారీ భూకంపం

    April 28, 2021 / 10:06 AM IST

    అసోంలోని గౌహతితో పాటు పలు ఈశాన్య ప్రాంతాల్లో భూకంపం సంభవించింది. ఉదయం 7:55 నిమిషాలకు భూమి కంపించింది.

10TV Telugu News