Home » Mahaan
సౌత్ ఇండియన్ స్టార్ హీరో విక్రమ్, తన కొడుకు ధృవతో కలిసి నటించిన సినిమా 'మహాన్'.
‘చియాన్’ విక్రమ్.. ఆయన తనయుడు ధృవ్ విక్రమ్ హీరోలుగా.. కార్తీక్ సుబ్బరాజ్ డైరెక్షన్లో వస్తున్న ‘మహాన్’ ఫిబ్రవరి 10న విడుదల కాబోతుంది..
కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో ‘చియాన్’ విక్రమ్, కొడుకు ధృవ్ విక్రమ్‌తో కలిసి నటించిన సినిమా ఓటీటీలో విడుదలవుతోంది..