mahaboob nagar mp

    రిటర్న్ : బీజేపీలోకి టీఆర్ఎస్ ఎంపీ జితేందర్ రెడ్డి

    March 26, 2019 / 06:41 AM IST

    మహబూబ్ నగర్ ఎంపీ జితేందర్ రెడ్డి టీఆర్ఎస్ కు గుడ్ చెప్పే యోచనలో ఉన్నారు. ఆయన బీజేపీలో చేరే దిశగా అడుగులు వేస్తున్నారు. మార్చి 29న ప్రధాని మోడీ సమక్షంలో బీజేపీ కండువా కప్పుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇప్పటికే బీజేపీ నేత రాంమాధవ్ ను కలిసిన జ�

10TV Telugu News