Mahaboobnagar Govt Hospital

    సౌకర్యాలు లేవు : దిశా నిందితుల డెడ్ బాడీస్ తరలింపు

    December 8, 2019 / 12:47 AM IST

    మహబూబ్‌నగర్‌ జిల్లా ఆస్పత్రి మార్చురీ నుంచి దిశ హత్యచార కేసు నిందితుల మృతదేహాలను 2019, డిసెంబర్ 07వ తేదీ శనివారం అర్ధరాత్రి సమయంలో అధికారులు తరలించారు. సరైన వసతులు లేని కారణంగా ఆసుపత్రి నుంచి ప్రభుత్వ వైద్య కళాశాల నూతన భవనానికి మృతదేహాలను తరల�

10TV Telugu News