-
Home » Mahakali First look
Mahakali First look
మహాకాళి ఫస్ట్ లుక్.. ఇంతకీ ఈ భూమి శెట్టి ఎవరు.. ప్రశాంత్ ఆమెనే ఎందుకు సెలెక్ట్ చేశాడు..
October 30, 2025 / 07:04 PM IST
టాలీవుడ్ లో ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ కి మంచి క్రేజ్ ఉంది. (Bhoomi Shetty)దర్శకుడు ప్రశాంత్ వర్మ ఈ యూనివర్స్ ని క్రియేట్ చేశాడు. హిందూ ఇతిహాసాల్లోనే ప్రముఖ పాత్రలను తీసుకొని ప్రశాంత్ ఈ కాన్సెప్ట్ ను డిజైన్ చేశాడు.