సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల పండగ సందర్భంగా ముఖ ద్వారాల ప్రారంభోత్సవ వేడుక ఈ రోజు జరిగింది.
ప్రతి ఏటా హైదరాబాద్లో జరిగే ఆషాడ బోనాల ఉత్సవాలకు ఘనంగా ఏర్పాట్లు చేశామని పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్పారు.
జులై 17న జరిగే సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల ఉత్సవాలకు ప్రభుత్వం పకడ్బందీ ఏర్పాట్లు చేస్తోంది.
లష్కర్ బోనాల సందడి