Home » Maharaja Trophy
మహారాజా ట్రోఫీ కేఎస్సీఏ టీ20లో మనీశ్ పాండే పెను విధ్వంసం సృష్టించాడు.
ఐపీఎల్ 2025 వేలానికి కొద్ది నెలల ముందు కరుణ్ నాయర్ సత్తా చాటడంతో ఆశలు రేకెత్తుతున్నాయి. అతడు చివరిసారిగా 2022లో ఐపీఎల్ ఆడాడు.
టీమ్ఇండియా మాజీ కోచ్ రాహుల్ ద్రవిడ్ కుమారుడు సమిత్ ద్రవిడ్ తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకునే పనిలో ఉన్నాడు.
టీమ్ఇండియా మాజీ హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ కుమారుడు సమిత్ ద్రవిడ్ తండ్రి అడుగుజాడల్లోనే నడుస్తున్నాడు.
టీమ్ఇండియా దిగ్గజ ఆటగాడు, మాజీ కోచ్ రాహుల్ ద్రవిడ్ పెద్ద కుమారుడు సమిత్ ద్రవిడ్ సూపర్ ఛాన్స్ కొట్టేశాడు.