Home » Maharanipet
స్మార్ట్ సిటీ విశాఖపట్నంలో పోలీస్ సర్వీసులు మరింత స్మార్ట్ అయ్యాయి. దేశంలోనే మొట్టమొదటిసారిగా.. రోబో పోలీస్ సేవల్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. ఎవరైనా కంప్లైంట్స్ చేయాలనుకుంటే పోలీస్ స్టేషన్ కు వెళ్లనక్కరలేదు. రోబో పోలీస్ కు దగ్గరకు వెళ్�