Home » Maharashtra Assembly election 2024
మహారాష్ట్ర ముఖ్యమంత్రి అభ్యర్ధి ఎవరనే విషయంపై ఇవాళ సాయంత్రం వరకు స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఢిల్లీలో కీలక సమావేశం జరగనుంది.
ఆ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో పవన్ కల్యాణ్ పర్యటిస్తారు. ప్రచార సభల్లో పాల్గొని ప్రసంగిస్తారు.
అప్పట్లో కాంగ్రెస్ పార్టీ 75 సీట్లతో అతిపెద్ద పార్టీగా అవతరించగా, ఎన్సీపీ 58 స్థానాలను గెలుచుకుంది.